లాహోర్ దాడి మాదే: తాలిబాన్
ఇస్లామాబాద్: లాహోర్ దాడికి తామే బాధ్యులమంటూ తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. స్వాత్ ప్రాంతంలో తాలిబన్ లపై పాకిస్థాన్ చేస్తున్న యుద్దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు 'తెహారిక్-ఐ-తాలిబన్-పంజాబ్' అనే సంస్థ తుర్కిష్ జిహాదిస్ట్ వెబ్ సైట్ కు పంపిన మెయిల్లో పేర్కొంది. బుధవారం లాహోర్లో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని పేల్చివేసేందుకు జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పోలీసులు, ఏడుగురు ఐఎస్ ఐ అధికారులతో పాటు 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
More From
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications