ఆసీస్ డాక్టరేట్ కు అమితాబ్ నో

జూలైలో ఆ డాక్టరేట్ ను ఆయన అందుకోవాల్సి ఉంది. భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పుకున్నారు. తనకు డాక్టరేట్ ఇస్తున్న విశ్వవిద్యాలయంపై తనకు అగౌరవ భావన ఏదీ లేదని, అయితే తన దేశం పౌరుల పట్ల జరుగుతున్న అమానుష సంఘటనల దృష్ట్యా దాన్ని అంగీకరించలేకపోతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications