రాష్ట్రపతి ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం

ప్రభుత్వ కార్యక్రమాలను, విధానాలను రాష్ట్రపతి ప్రసంగం అద్దం పట్టనుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటికే ప్రభుత్వ వంద రోజుల కార్యాచరణపై హామీ ఇచ్చారు. యుపిఎ పూర్తి చేయకుండా మిగిలిన కార్యక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం దృష్ట్యా కొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి ప్రసంగంపై జూన్ 5,8,9 తేదీల్లో చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications