కెసిఆర్ పై నారాయణ శివాలు

పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడక ముందే పొత్తు ధర్మాన్ని విస్మరించి ఎన్డీయెతో కలుస్తున్నట్లు చెప్పారని, కాబోయే ప్రధాని అద్వానీయేనని, ఎన్డీయె గెలుస్తుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తన వ్యవహార శైలి వల్ల కెసిఆర్ నైతికంగా దెబ్బ తిన్నారని ఆయన అన్నారు. కెసిఆర్ అన్నీ పొరపాట్లే చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications