జెపి కాంగ్రెసు తోక: నన్నపనేని

జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెసుకు అనుకూలంగా మాట్లాడడమే అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెసుకు సహకరిస్తున్నారని ఆమె అన్నారు. జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో కాంగ్రెసు నాయకులను కలుస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications