ఓటమికి కారణం అదే : రాఘవులు
హైదరాబాద్: సీపీఎం తమ పార్టీ ఓటమికి కారణాల అన్వేషణలో పడింది. కాంగ్రెస్‌కు ఉన్న అనుకూల వాతావరణంతో పాటు తమ పార్టీలో వచ్చిన తిరుగుబాట్లు కూడా కారణమని సీపీఎం అంగీకరించింది. ముఖ్యంగా ప్రతిపక్షాల ఓట్లు చీలడం వల్ల అందరూ నష్టపోయారుయని ఆ పార్టీ విశ్లేషణలో తేల్చింది. కాంగ్రెస్ పార్టీ లాభపడిందని అక్కడేనని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ అనుకున్నంతా వ్యతిరేకత లేకపోవడం ప్రతిపక్షాలు ఓట్లు బదిలీలో సమస్యలు రావడం కాంగ్రెస్ లాభించిందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications