హైదరాబాద్: నకిలీ పాస్ పోర్ట్ కేసులో నిందితుడు, మాఫియాడాన్ అబూ సలేంను సిబిసిఐడి పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచనున్నారు. విచారణ నిమిత్తం అతన్ని హైదరాబాద్ తీసుకుని వచ్చారు.10 గంటలకు కోర్టులో హాజరుపరుస్తారు.అనంతరం కోర్టు విచారణ జరగనుంది.