టీఆర్ ఎస్ రెబల్ పాదయాత్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష్యుడు కెసిఆర్ తో విభేదించి విడిగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ జూన్ 7న వరంగల్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఏకనాయకత్వంలో కాకుండా సమిష్టి నాయకత్వంలో ఉద్యమాన్ని నిర్వహించాలని భావిస్తున్నందున తెలగంగాణ విమోచన సమితిని తెలంగాణ విమోచన వేదికగా మార్చాలన్న ప్రతిపాదన మెజారిటి సభ్యులు నుంచి వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమమే పరిష్కారమని తెలంగాణ విమోచన సదస్సు (టీవీఎస్) తీర్మానించింది. ఆ దిశగా టీవీఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సదస్సు ప్రతినిధి దిలీప్ తెలిపారు. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి జూన్ 7 నుంచి దిలీప్ కుమార్ పాదయాత్ర చేయనున్నట్లు సదస్సు తెలిపింది.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications