తూ.గో.జిల్లాలో గంజాయి
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, పందిరిమామిళ్ళవద్ద మంగళవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇక గంజాయి లభించటం ఇక్కడ కొత్తేమీ కాదని స్ధానికులు చెప్తున్నారు. అయితే ఇంత భారీగా తరలింపు మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే అంటున్నారు.












Click it and Unblock the Notifications