కరుణానిధి కేసు కొట్టివేత

కరుణానిధి వ్యాఖ్యలు ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని, కనుక కరుణానిధిని అరెస్టు చేసి విచారణ జరపాలని వారు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన స్థానిక కోర్టు కరుణానిధిపై కేసు నమోదు చేసి ఈ వ్యాఖ్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అప్పటి కర్నాటక సర్కారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కర్నాటక హైకోర్టు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది.












Click it and Unblock the Notifications