ప్రతిపక్షానిదీ పెద్ద బాధ్యతే: టిడిపి
హైదరాబాద్: ఈసారి అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల బలబలాలు దాదాపు సమానమని, అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా కొన్ని బాధ్యతలున్నాయని అందుకే స్పీకర్ పదవి విషయంలో తాము ఆలోచించామని తెదేపా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్పీకర్ పదవి చాలా ఉన్నతమైందని దానిని అధిరోహించే వ్యక్తి వివాదాస్పదుడు కాకుండా ఉంటే మంచిదని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యలపై పోరాడడానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications