శరద్ యాదవ్ చావాల్సిందే: నారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మహా కూటమితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పని చేయబోమని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రేపు (ఆదివారం) తల్లిదండ్రులతో భారీ సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications