ప్రభుదేవాతో ప్రేమ లేదు: నయనతార

తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తామిద్దరం ప్రేమించుకోవడం లేదని అంటూ నయనతార తన వ్యక్తిగత మేనేజర్ ద్వారా ఒక ప్రకటన ఇప్పించింది. తనకు ప్రేమించే తీరిక కూడా లేదని, తనకు పరిశ్రమలో చాలా మంది మిత్రులున్నారని, ప్రభుదేవాతో తన స్నేహం ప్రత్యేకమైందని, దానికి ప్రేమా పెళ్లీ అంటూ ఆపాదించడం సరి కాదని నయన తార వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications