చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీ వహీద్ శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి ఖైదీలు గమనించి వెంటనే ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు. తర్వాత జైలు అధికారులకు సమాచామందించారు. వహీద్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. వహీద్ ను జైలులోని ఆస్పత్రికి తరలించి జరిగిన సంఘటనపై అధికారులు సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications