అతనికి పెళ్లైంది: రైమా సేన్

అతని సంస్థ మనుషులు తనకు పరిచయమని, అతన్ని వారు తనకు పరిచయం చేశారని, దాంతో ఇద్దరం మాట్లాడుకున్నామని ఆమె చెబుతోంది. అదే కథను మహేష్ భూపతి కూడా వినిపిస్తున్నాడు. పెళ్లయిన వ్యక్తిని తాను ప్రేమించబోనని, మహేష్ కు ఇప్పటికే పెళ్లయిందని రైమా మరింత వివరణ ఇస్తోంది. ఇటువంటి ప్రచారాలకు తానేమీ ఆందోళన చెందబోనని, తన తల్లిదండ్రులు అదే మాట అనకపోతే చాలునని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications