గ్రేటర్ ఎన్నికల ఎప్పుడంటే..
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ జూలై 25న జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరింస్తామన్నారు. అలాగే ఆగస్టు 4న నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు.అనంతరం ఆగస్టు 21 ఎన్నికలు జరుపుతామన్నారు. ఆగస్టు 24 ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.ఈ విషయాలను ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications