మోహన్ రెడ్డి ఆకస్మిక రాజీనామా

అంతకుముందు అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం కోరినా ఆయన ఇవ్వలేదని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో కొత్త అడ్వకేట్ జనరల్ ను నియమించే అవకాశం ఉంది. ఈ పదవికి సీనియర్ న్యాయవాదులు ఎస్.ఎస్.ప్రసాద్, ఎస్.ఆర్.అశోక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నియామకంతోపాటు ప్రభుత్వ న్యాయవాదుల వ్యవస్థలోనూ భారీగా మార్పులు జరిగే అవకాశముందని సమాచారం.












Click it and Unblock the Notifications