వోగ్ పై దీపికా పడుకొనే

ఈ అనుభవంపై దీపికను విలేఖరులు ప్రశ్నించగా "ఆ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నేనింత వరకు చూసిన అద్భుత కట్టడాలన్నింటిలోకెల్లా అద్భుతమైనది. వర్ణించడానికి పదాలు సరిపోనంత అందమైంది. పెరూ ప్రజలు కూడా చాలా మంచోళ్లు. ఓ అపరిచిత వ్యక్తికి వారింత మర్యాద ఇస్తున్నారంటే నిజంగా వాళ్లు ఇష్టపడే వారిపై ఎంత ప్రేమ చూపిస్తారో! అక్కడి పర్యాటక మంత్రి నుంచి స్థానిక సూపర్ మార్కెట్ లో పనిచేసే సిబ్బంది వరకు అందరూ ఎంతో ప్రేమతో పలుకరించారు. వారిపై నా మనసంతా కృతజ్ఞతాభావంతా నిండిపోయింది" అని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications