మా వల్లే వైయస్ కు గౌరవం: బాబు

బీమ్ రావ్ బాడ పేదలకు ఇళ్లు కట్టించి పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వం తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతానని ఆయన అన్నారు. ప్రణబ్ కమిటీకి కాంగ్రెసు తెలంగాణపై తన అభిప్రాయాన్ని చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎన్నికల సందర్భంగా రాయలసీమలో తెలంగాణపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications