డిప్యుటీ స్పీకర్ కండువాపై వివాదం

అసెంబ్లీలో డ్రస్‌కోడ్ అంటూ లేదని ఎవరినీ ఫలానా విధంగా ఉండమని కోరే హక్కు మరొకరికి లేదని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. కండువా తీసివేయమనటం సబబు కాదన్నారు. నాదెండ్ల మనోహర్ కండువాపై మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications