హైదరాబాద్: తెలుగు సినిమా హీరో కృష్ణ ఇంటిలో పని మనిషి భారతమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై భారతమ్మ బంధువులు హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆమె మృతికి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.