మళ్లీ తండ్రి అవుతున్న అమీర్

కిరణ్ వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని, గర్భం సాధారణంగానే ఉందని, ఏ విధమైన సమస్యలు లేవని ఆ వర్గాలు చెప్పాయి. కిరణ్ కోసం అమీర్ ప్రతి రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చేవాడు.












Click it and Unblock the Notifications