తన జీవితచరిత్రపై రెహ్మాన్ మండిపాటు

అది తన అధికారయుత జీవిత చరిత్ర అనేది అబద్ధమని రెహ్మాన్ అన్నారు. ఈ పుస్తకాన్ని కామిని మథాయ్ రాశారు. రెహ్మాన్ స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జయహో పాటను కాంగ్రెసు తన ప్రచారానికి కూడా వాడుకుంది. తన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడం రెహ్మాన్ తెలియదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications