ఈనాడు చంద్రబాబు బాకా: వైయస్

ఆ పత్రికలు తమ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో తప్పు పడుతూ వచ్చాయని ఆయన అన్నారు. చిన్న లోపాలు జరిగినా, ఒక్కోసారి లోపాలేవీ లేకపోయినా ఆ పత్రికలు భూతద్దంలో చూపిస్తూ వచ్చాయని ఆయన అన్నారు. ఆ పత్రికలు రాసే వార్తలను ప్రజలు ఏదో మేరకు నమ్మే అవకాశం ఉంటుందని, దాని వల్ల కూడా తమకు ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గాయని, ఊహించిన ఫలితం కాంగ్రెసు సాధించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications