సేవా కార్యక్రమాలు చేస్తా: ప్రిన్స్

కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని మహేష్ బాబు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచాలని, ఈ విషయంలో తాను థమ్సప్ సంస్థతో ఉంటానని ఆయన చెప్పారు. మరిన్ని యాడ్స్ లో అలరిస్తానని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications