కుటుంబం కోసం కెసిఆర్ పార్టీ: దానం

వైద్యులపై దాడి చేసినవారిని పోలీసులు అరెస్టు చేసినట్లు, వారిపై కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఈ సాయంత్రానికి సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు తాను జూనియర్ డాక్టర్లకు విజ్జప్తి చేస్తూ లేఖ రాసినట్లు కూడా ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications