హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు

ఈ నెల 9వ తేదీన న్యూయార్క్ నుంచి వచ్చిన దంపతులకు చెందిన ఆరేళ్ల పాప స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడింది. వారికే చెందిన బాబుకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఇదిలా ఉంటే, స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జబ్బుగా సంస్థగా గుర్తించింది.












Click it and Unblock the Notifications