బాబుతో దోస్తీ ఉండదు: చిరు

చిన్న పార్టీలతోనే తాము పొత్తులకు సిద్ధపడుతామని ఆయన చెప్పారు. అది కూడా భావ సారూప్యత కలిగిన పార్టీలతోనే కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. ఈ స్థితిలో లోకసత్తా, సిపిఎం,సిపిఐలతో ప్రజారాజ్యం పార్టీ పొత్తులకు ప్రయత్నించవచ్చునని భావించడానికి వీలవుతోంది. కె.చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు వద్దని పార్టీలో దేవేందర్ గౌడ్ వంటి నాయకులు అంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications