రోడ్డుప్రమాదంలో పెళ్లికొడుకు మృతి

కడప: రోడ్డుప్రమాదంలో ఓ పెళ్లికొడుకు దుర్మరణం చెందిన విషాదం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో శుక్రవారం జరిగింది. పెళ్లివారు ప్రయాణిస్తున్న ఓ సుమోను దుత్తలూరు వద్ద లారీ ఢీకొంది. దీంతో పెళ్లికొడుకుతో సహా మరొకరు దుర్మరణం పాలయ్యారు. పెళ్లికుమర్తె తీవ్ర గాయాల పాలైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురుతో పాటు మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+