సిఎం పదవిపై చిరుకు డిఎస్ సలహా

పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఎన్నికల్లో ఓడిపోయారంటూ తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలపై డీఎస్ స్పందిస్తూ..ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ కూడా గతంలో ఒక చోట ఓడిపోయారని, దానికేం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, రాజకీయాల్లో చలామణి కావడమంటే మజాకా? అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, తాను వేర్వేరు కాదని చెప్పారు. 'ప్రభుత్వ పనులు, సమీక్షలు ముఖ్యమంత్రి చేస్తే..పార్టీ సమీక్షలు, ఇతర విషయాల్లో నా పని నేను చేసుకుంటా. ఏం చేసినా ఇద్దరం చెప్పుకుంటాం' అని వివరించారు.












Click it and Unblock the Notifications