' ఉద్యమాన్ని కెసీఆర్ బొంద బెట్టిండు'

40 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 సీట్లు గెలిచామని, అలాగే కేవలం రెండు మాత్రమే పార్లమెంటు సీట్లు గెలిచామని ఈ వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ తెలంగాణ ఉద్యమం బలోపేతం కావాలంటే సమష్టి నాయకత్వానికి ఉద్యమాన్ని అప్పగించాలని అన్నారు.












Click it and Unblock the Notifications