సానియా మీర్జా వైఫ్ ఆఫ్ లక్ష్మీనారాయణ
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి పెళ్లి అయిందని ఆమె భర్త లక్ష్మీనారాయణ అనీ ఆ రేషన్ కార్డులో రాసుంది. ఆమె పేరు, ఫొటోతో కూడిన రేషన్ కార్డులో వివరాలివి.800444 రేషన్ కార్డు నెంబరు తో దీన్ని ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆ కార్డు జారీ అయ్యింది..విజయనగరం జిల్లా వేపాడలో. అయితే వీటిని మీడియాకు ప్రదర్శించింది మరెవరో కాదు మంత్రి జూపల్లి కృష్ణారావు .
అయితే దీనిపై మంత్రి స్పందన ఎలా ఉందంటే...వ్యవస్థలో తప్పులు జరగడం సహజం.. వాటిని దిద్దుకోవడంలోనే ప్రక్షాళన సాధ్యపడుతుంది. విధానం కరెక్టే. కానీ అమలులోనే పొరపాట్లు జరిగాయి. మనది ఒక్క రోజులో ప్రక్షాళన అయ్యే వ్యవస్థ కాదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం.రక్షణ దళాలు, గస్తీ బృందాలు, అధునాతన జలాంతర్గాములు, విమానాలు ఉన్నప్పటికీ టెర్రరిస్టులు బాంబులు వేసి వెళ్ళిపోతున్నారు. అంటే.. కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సంస్కరించడంద్వారా లోటుపాట్లు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సంస్కరించడంద్వారా ఫలితాలను రాబట్టుకోవాలి అని తేల్చేసారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications