అది మహాలింగమే: భార్య
బెంగళూరు: ఇటీవల కనిపించకుండా పోయిన కైగా అణుకేంద్రం ఉద్యోగి అణుశాస్త్రవేత్త మహాలింగం శవం కైగా అడవిలో కాళీ నదిలో దొరికింది. ఆయన అదృశ్యం అయిన తరువాత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన కోసం విస్త్రతంగా వెతుకుతున్న నేపధ్యంలో ఆయన శవం అణుకేంద్రం సమీపంలోనే అతిధి గృహం వెనుక కాళీ నదిలో లభ్యమయింది. మృత దేహాన్ని మల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతదేహం మహాలింగందేనని అతని భార్య, తోటి ఉద్యోగులు గుర్తించారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications