ఆస్ట్రేలియాలో మరో ఇండియన్ పై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. మెల్బోర్న్ లో జరిగిన ఈ దాడిలో ఢిల్లీకి చెందిన సన్నీ బజాజ్ కి గాయాలయ్యాయి. అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని దుండగులు బజాజ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల భారతీయులపై వరుసగా జరిగిన దాడులలో ఇది 14వ దాడి.












Click it and Unblock the Notifications