రేప్ కేసులో బాలీవుడ్ నటుడు

ఆయన భార్య, కూతురు వేరే దేశం వెళ్లారని తెలిపింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అమెను వైద్యపరీక్షలకు పంపగా అత్యాచారానికి గురైనట్లు నిర్థారణ అయింది. దీంతో షైనీ అహుజాను రాత్రి అరెస్టు చేశారు. అతను కూడా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు అతనికి కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. షైనీ అహుజా 'గ్యాంగ్‌స్టర్' 'హజారోం క్యాయిషే అయిసీ' చిత్రాల అనంతరం పాపులర్ అయ్యారు.












Click it and Unblock the Notifications