హైదరాబాద్: సినీనటుడు గిరిబాబు ఈరోజు సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను అభినందించేందుకు వచ్చానని ఈ సందర్భంగా అన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధిపనులు చూసి పార్టీలో చేరానని పదవులకోసం కాదని ఆయన అన్నారు.