ఎక్సైజ్ చౌదరి ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీవరేజెస్ కార్పొరేషన్ డిపో మేనేజర్ సత్యనారాయణ చౌదరి నివాసంపై ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. కూకట్ పల్లిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడుల్లో కోటి రూపాయలకు పైగా అక్రమ ఆస్థులు ఉన్నట్లు గుర్తించి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన కార్యాలయంపై కూడా దాడులు చేశారు.












Click it and Unblock the Notifications