అమర్ నాథ్ యాత్ర మళ్ళీ నిలిపివేత
జమ్ము: అమర్ నాథ్ యాత్రను తిరిగి నిలిపివేశారు. వాతావరణం సరిగా లేక ఆపివేసిన ఈ యాత్రను బల్తాల్ మార్గంలో మాత్రం పునరుద్ధరించారు. అయితే ఆ మార్గంలో కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో 20 వేలమంది భక్తులు బల్తాల్ బేస్ క్యాంపులో నిలిచిపోయారు. దీంతో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వీరిని క్లియర్ చేసిన తరువాతే మళ్లీ యాత్రికులను అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications