సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ శ్యాంమందిర్ వద్ద ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బెంగళూరులోని ఐబీఎం ఉద్యోగి ప్రదీప్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉంది.












Click it and Unblock the Notifications