హైటెక్ సిటీకి బాంబు బెదిరింపు

బెదిరింపు కాల్ వచ్చిన సెల్ నెంబర్ ను కూడా టీవీ చానెల్ ఇచ్చింది. అదే విధంగా కారులో బాంబులను పెట్టి పేల్చివేస్తున్నట్లు ఆగంతకుడు చెప్పినట్లు ఆ టీవీ చానెల్ తెలిపింది. దీంతో కార్లను పోలీసులు సైబర్ టవర్స్ వద్ద తనిఖీలు చేశారు. అయితే బెదిరింపు కాల్ ఉత్తదేనని పోలీసులు తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications