షైనీ అహుజాకు డిఎన్ఎ పరీక్షలు

కలినాలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి బాధితురాలి రక్తం నమూనాలు, ఇతర నమూనాలను అందించారు. షైనీ ఇంటిలో స్వాధీనం చేసుకున్న వస్త్రాలపై సెమెన్ గుర్తులున్నాయా, లేదా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులు లాబొరేటరీని కోరారు. షైనీని మరి కొంత కాలం తమ కస్టడీలో ఉంచాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. షైనీ తప్పు చేశాడని చెప్పడానికి పలు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications