షారూఖ్ పై పోలీసులకు ఫిర్యాదు

ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే విధంగా షారూఖ్ వ్యాఖ్యలు చేశారని ముంబయి ఆమన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెమ్ అండ్ అండ్ స్టైల్ మ్యాగజైన్ లో ప్రవక్తపై అసభ్య పదజాలం వాడారని కమిటీ సీనియర్ కార్యనిర్వాహకుడు జరార్ ఖురేష్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు ఆ కమిటీ సభ్యులు శాంతాక్రజ్ లో ర్యాలీ కూడా నిర్వహించారు.












Click it and Unblock the Notifications