ఓటమికి నాదే బాధ్యత: రాజ్‌నాథ్

పార్టీ వైఫల్యానికి ఎవరినో ఒకరిని బాధ్యులను చేయడం కూడా సరి కాదని ఆయన అన్నారు. నాయకులు బహిరంగ విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. ఇదిలాఉండగా పార్టీ నేతలు అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హా, వసుంధరారాజేలు ఈ సమావేశాలకు హాజరుకాలేదు.పార్టీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న జస్వంత్ సింగ్, యశ్వంత్ సింగ్ లకు 12 మంది సీనియర్ నాయకుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications