లాల్ గడ్ కు చేరిన భద్రతా బలగాలు

మందుపాతర నిరోధ వాహనాల్లో బలగాలు ముందుకు సాగుతున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయి బలగాలు ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నాయి. గత రెండు రోజులుగా బలగాలు గిరిజనుల, మావోయిస్టుల స్వాధీనంలో ఉన్న లాల్ గడ్ ను విముక్తం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బలగాలకు గిరిజనుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. శుక్రవారం గిరిజనులు ఒక వంతెనను కూల్చివేశారు. మందుపాతరను పెట్టారు.












Click it and Unblock the Notifications