పార్టీ పదవులకు రాములమ్మ రాజీనామా

ఎన్నికల్లో ఘోర వైఫల్యం వల్ల గత నెలరోజులుగా కొనసాగుతున్న పార్టీ సంక్షోభం కెసిఆర్ రాజీనామాకు దారి తీసింది. కెసిఆర్ ను విజయశాంతి సమర్థిస్తూ వస్తున్నారు. కాగా, రాజీనామా ఉపసంహరించుకోవాలని కెసిఆర్ ను ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని తెరాస నాయకులు తెలంగాణ భవన్ వద్ద ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications