కష్టమర్స్ కి ఎయిర్‌టెల్ ట్విస్ట్..
హైదరాబాదు: ఎంతో విలువైందిగా భావించే ..ఎయిర్‌టెల్ వినియోగదారుల సమాచారం లీక్ అయింది. ఈ విషయమై ఎయిర్‌టెల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు లక్షలమంది వినియోగదారులకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. ఈ సమాచారం బదిలీ వెనుక సంస్థ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై హైదరాబాదు పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ సమాచారం తీవ్రవాదుల చేతులోకి వెళ్లిందేమోనని వినియోగదారులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications