మహిళల ట్వంటీ-20 విజేత
లండన్: మహిళల ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెల్చుకుంది. ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ విధించిన 86 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ క్రీడాకారిణులు ఎస్‌జె టేలర్ 23(33), సీజే టేలర్ 39(32)లు రాణించడంతోప్రపంచకప్ వారి సొంతమైంది.












Click it and Unblock the Notifications