లగడపాటి ఏకగ్రీవం"ఎంపిక"
హైదరాబాద్ : రాష్ట్ర ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా లగడపాటి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు.సమావేశంలో తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సంఘంలో డబ్బులున్నవారిదే రాజ్యమని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications