ఇరుక్కున్న వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ : బిజెపి యువనేత వరుణ్‌గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వరుణ్‌గాంధీ చేసిన వివాదస్సదవ్యాఖ్యలు ఉన్న సీడీలో ఎలాంటి మార్పులు చేయలేదని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం అందింది. ఎన్నికల ప్రచారంలో తాను వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని తన ప్రసంగాల సీడీని కొందరు ఉద్దేశపూర్వకంగానే మార్పులు చేశారని వరుణ్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications