వెహికల్ ఇన్సెపెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
నల్గొండ: నల్గొండజిల్లా సూర్యాపేటకు చెందిన మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ సురేష్ బాబు ఇంటిపై మంగళవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నాడనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఎంత మేరకు ఆస్తులు బయటపడింది తెలియరాలేదు. సోదాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications